ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం

ABN, First Publish Date - 2020-12-06T02:57:02+05:30

నగరంలో ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మూడు నెలల క్రితం సైబర్‌ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఖయ్యూంఖాన్‌ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్‌లో 850 మంది బాధితుల నుంచి రూ.34 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో మోసాలకు పాల్పడ్డ సైనిక్‌పురికి చెందిన కౌశిక్‌ బెనర్జీ, రేఖ జాదవ్‌ అరెస్ట్‌ చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-12-06T02:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising