ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు షాక్ ఇచ్చే యోచనలో కోదండరామ్!

ABN, First Publish Date - 2020-07-30T02:34:38+05:30

ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చే ఏడాది కచ్చితంగా చట్ట సభలోకి అడుగు పెడతారాని దాదాపు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చే ఏడాది  కచ్చితంగా చట్ట సభలోకి అడుగు పెడతారాని దాదాపు అన్ని వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కోదండరామ్ గెలుపు ఖాయమంటున్నాయి. ఆయన తొలిసారి బరిలోకి దిగే ఎన్నికల్లో సమాజం ఆయన వెన్నంటే నడుస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. 


తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనను టీఆర్ఎస్ పక్కన పెట్టింది. నిజానికి కోదండరామ్ కు చట్ట సభల్లోకి వెళ్లాలన్న కోరిక ఉండేది. ఆయన రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. కానీ ఆ కల నెరవేరలేదు. గత ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి కోదండరామ్ బరిలోకి దిగాలనుకున్నారు. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆయన చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. మొదట ప్రొఫెసర్ గా, ఆ తర్వాత మానవ హక్కుల నేతగా సేవలందించారు. ఆ తర్వాత టీజేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో కధం తొక్కారు. ప్రస్తుతం తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నా టీజాక్ చైర్మన్ గానే రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 

Updated Date - 2020-07-30T02:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising