ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నివారణలో మీడియా పాత్ర కీలకం

ABN, First Publish Date - 2020-07-06T11:24:42+05:30

కరోనా మహమ్మారి నివారణలో మీడియానే కీలకమని అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అనంత ఎస్‌. బాబ్లీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా టెక్సాస్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ అనంత ఎస్‌ బాబ్లీ


కేయూ క్యాంపస్‌, జూలై 5: కరోనా మహమ్మారి నివారణలో మీడియానే కీలకమని అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అనంత ఎస్‌. బాబ్లీ అన్నారు. కేయూ రాజనీతిశాస్త్ర విభాగం, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ అంత్రోపాలజీ, పద్మావతి మహిళ యూనివర్సిటీలు సంయుక్తంగా ‘లాక్‌డౌన్‌ తదనంతరం కోవిడ్‌-19ను నియంత్రించేందుకు అమెరికా, ఇథియోపియా, ఇండియాలో తీసుకుంటున్న సూత్రప్రాయ నిర్ణయాలు’ అనే అంశంపై వెబ్‌నార్‌ సదస్సు జరిగింది, కేయూ రాజనీతిశాస్త్ర విభాధిగాపతి, దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి.వీరన్న అధ్యక్షులుగా వ్యవహరించారు. 


ఈసందర్భంగా అనంత ఎస్‌ బాబ్లీ  మాట్లాడారు. కరోనాపై మీడియా వాస్తవ సమాచారాన్ని అందించి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తరిమివేయాలని సూచించారు. 


Updated Date - 2020-07-06T11:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising