ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ మారే వార్త నిజం కాదు

ABN, First Publish Date - 2020-12-06T07:54:26+05:30

తాను పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియా, కొన్ని న్యూస్‌ చానళ్లలో వస్తున్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జానా తనయుడు రఘువీర్‌రెడ్డి

నల్లగొండ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తాను పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియా, కొన్ని న్యూస్‌ చానళ్లలో వస్తున్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం తన మొబైల్‌ ద్వారా మీడియా ప్రకటన విడుదల చేశారు.

సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోయిన రోజు నుంచే ఉప ఎన్నిక, గెలుపుపై వివిధ పార్టీల నేతలు విష ప్రచారానికి తెరతీయడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే సంతాప దినా లు ముగిసే వరకు రాజకీయాలను పక్కన పెడదామని సూచించారు. జానారెడ్డి ఆశయ సాధన కోసం తాను ముందుకు సాగుతానని, విలువలు కలిగిన రాజకీయాలతోనే తన ప్రయాణం ఉంటుందన్నారు.


Updated Date - 2020-12-06T07:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising