ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టు తప్పినా.. ప్రాణం నిలిపారు!

ABN, First Publish Date - 2020-03-08T11:08:15+05:30

సునీల్‌.. కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు. కల్లుగీసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సునీల్‌.. కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు. కల్లుగీసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం తాటిచెట్టు ఎక్కాడు. హఠాత్తుగా అతనికి ఫిట్స్‌ రావడంతో పట్టుతప్పి కొద్దిదూరం జారి తలకిందులుగా వేలాడాడు. గమనించిన తోటి కార్మికులు ఏడుగురు తాటిచెట్టుపైకి ఎక్కారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో కిందకు దించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ప్రస్తుతం సునీల్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

 కాగజ్‌నగర్‌ 

Updated Date - 2020-03-08T11:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising