ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల వ్యాపారంలోకి మంత్రి హరీశ్‌ రావు కుటుంబం

ABN, First Publish Date - 2020-08-22T09:31:28+05:30

మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత పాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మిల్చి మిల్క్‌ పేరుతో పాల ఉత్పత్తులను ఆమె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మిల్చి మిల్క్‌ పేరుతో కొత్త బ్రాండ్‌ 
  • ఆవిష్కరించిన హరీశ్‌ సతీమణిశ్రీనిత

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత పాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మిల్చి మిల్క్‌ పేరుతో పాల ఉత్పత్తులను ఆమె శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. చిల్లింగ్‌ కేంద్రాలు, బల్క్‌ కూలర్లు, ప్యాకింగ్‌ ేస్టషన్ల ద్వారా సరఫరా మార్గాలపై కఠినమైన నియంత్రణతో వినియోగదారుల ఇంటి వద్దకే తాజా, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను పంపిణీ చేస్తామన్నారు.

Updated Date - 2020-08-22T09:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising