ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్లో కరోనా పాము

ABN, First Publish Date - 2020-04-01T17:43:07+05:30

నగరంలో నాగుపాము హల్‌చల్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నగరంలో నాగుపాము హల్‌చల్ చేసింది. సుమారు రెండు గంటలపాటు కాలనీ రోడ్డుపై తచ్చాడుతూ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. వరంగల్ నగరంలోని బృందావన్ కాలనీలోని కృష్ణ జ్యోతిష్యాలయం ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో ఈ జ్యోతిష్యాలయంలో కుబుసం విడిచి గంటలపాటు ఉండడం అంతా ఆ దేవుని మాయ అని అంటున్నారు. ఓకలహవేళి నాగేంద్రస్వామి ఆలయ ప్రదాన అర్చకుడు కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు నాగేంద్రుడు పాము రూపంలో వచ్చి అందరికీ అభయాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. పామును చూసేందుకు కాలనీ వాసులు ఎగబడ్డారు. ఇలా ఎందుకు వచ్చిందో.. ఇది దేనికి సంకేతమో.. ఒకవేళ కాలసర్ఫదోషం ముదిరి ఇలా అయిందా అనే సందేహంతో రకరకాలుగా జనం కలవరపడ్డారు. మొత్తానికి జ్యోతిష్యాలయం ముందు జరిగిన ఈ ఘటన  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికి జనం కరోనా పాము అని పేరు పెట్టారు.

Updated Date - 2020-04-01T17:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising