ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలే మాపై దాడికి యత్నించారు

ABN, First Publish Date - 2020-09-14T09:29:14+05:30

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌) వద్ద బీజేపీ నేతలు అత్యుత్సాహంతో తమపై దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ను బీజేపీ ఆఫీసుగా మార్చేశారు:ఎంపీ వెంకటేశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌) వద్ద బీజేపీ నేతలు అత్యుత్సాహంతో తమపై దాడి చేయడానికి యత్నించారని టీఆర్‌ఎస్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత ఆరోపించారు. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌తో కాలుష్యం బారిన పడే రెండు గ్రామాల ప్రజలు కేంద్ర మంత్రులకు నిరసన తెలిపారని, వాళ్ల తరఫున తాము కూడా హాజరయ్యామని తెలిపారు. ఈ గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సిందేనని డిమాండ్‌ చేశారు.  తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో సమీక్ష చేసేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు కర్మాగారాన్ని బీజేపీ కార్యాలయంలా మార్చేశారని, ప్రోటోకాల్‌ పాటించలేదని అన్నారు.  

Updated Date - 2020-09-14T09:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising