ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండుపిన్నుపై ‘పరిగెత్తే పడతి’ !

ABN, First Publish Date - 2020-03-08T10:59:57+05:30

జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ అద్భుత ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ అద్భుత ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న రీతిలో గుండుపిన్నుపై 0.09 మిల్లీ గ్రాముల బంగారంతో పరిగెత్తే మహిళ విగ్రహాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. ఈ విగ్రహ తయారీకి 18 గంటల సమయాన్ని తీసుకున్నట్లు దయాకర్‌ తెలిపాడు. 

జగిత్యాల, ఆంధ్రజ్యోతి 

Updated Date - 2020-03-08T10:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising