ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్స్‌టైల్‌ పెట్టుబడులకు అన్ని విధాలా అండగా ఉంటాం: కేటీఆర్

ABN, First Publish Date - 2020-07-07T01:50:50+05:30

టెక్స్‌టైల్‌ పెట్టుబడులకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇన్వెస్ట్‌ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్‌ ప్రసంగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టెక్స్‌టైల్‌ పెట్టుబడులకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇన్వెస్ట్‌ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణలో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులకు అవకాశాలని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ తెలంగాణలో ఉందని, రాష్ట్రంలో అత్యుత్తమ టెక్స్‌టైల్‌ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి టెక్స్‌టైల్‌, అపరెల్‌ ప్రాధాన్య రంగాలని పేర్కొన్నారు. టెక్స్‌టైల్‌ పరిశ్రమకు కావాల్సిన విద్యుత్, నీరు సరఫరా చేస్తామని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2020-07-07T01:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising