ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో తెలంగాణ ముందుంది: కేటీఆర్‌

ABN, First Publish Date - 2020-08-09T01:16:37+05:30

టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆర్టిఫిషియల్, డ్రోన్, బ్లాక్ చైన్, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆర్టిఫిషియల్, డ్రోన్, బ్లాక్ చైన్, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. రి ఇన్వెంటింగ్ టెక్నాలజీ ఇన్ ఇండియా సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 5జీ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. దేశానికి ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అవసరమన్నారు. కోవిడ్ కారణంగా రిమోట్ వర్కింగ్ డిజిటల్ సొల్యూషన్‌కు అవకాశం ఏర్పడిందని, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రారంభించామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-09T01:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising