ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్ ముఖానికి, బండికి కాదు .. హైదరాబాద్ పోలీసుల ట్వీట్

ABN, First Publish Date - 2020-09-23T21:20:05+05:30

సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీస్ శాఖ చాలా చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే. వాహనదారులకు అవగాహన కలిగించేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీస్ శాఖ చాలా చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే. వాహనదారులకు అవగాహన కలిగించేందుకు.. అర్థవంతంగా, వినోదాత్మకంగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఓ వాహనదారుడు తన నెంబర్ ప్లేట్ కనిపించడకుండా మాస్క్ అడ్డం పెట్టాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ... అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని రీ ట్వీట్ చేసిన రాష్ట్ర పోలీస్ విభాగం.. మాస్క్ ముఖానికి, బండికి కాదు అని పేర్కొంది. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా చలానా తప్పించుకోవచ్చని పేర్కొంది. ట్రాఫిక్ రూల్స్ అనేవి అందరి సౌకర్యార్థం, క్షేమం కోసమని గుర్తించాలని తెలిపింది. 



Updated Date - 2020-09-23T21:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising