ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ..

ABN, First Publish Date - 2020-05-09T14:10:57+05:30

గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం, (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఖమ్మంలో పోలీసుల ఆధ్వర్యంలో 1000మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసరాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-05-09T14:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising