ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌

ABN, First Publish Date - 2020-11-03T21:25:58+05:30

తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాని విద్యార్థుల‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజరుకాని 27,589 మంది విద్యార్థుల‌ను గ్రేస్ మార్కుల‌తో పాస్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. వీరిలో మాల్ ప్రాక్టీస్ క‌మిటీ బ‌హిష్క‌రించిన 338 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కొవిడ్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.  

Updated Date - 2020-11-03T21:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising