ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ హైకోర్టు పనులు యథావిధిగా కొనసాగుతాయి: రిజిస్ట్రార్

ABN, First Publish Date - 2020-07-09T00:44:50+05:30

తెలంగాణ హైకోర్టు మూసివేతపై వార్తలను హైకోర్టు రిజిస్ట్రార్ ఖండించారు. హైకోర్టు పనులు యథావిధిగా కొనసాగుతాయని రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మూసివేతపై వార్తలను హైకోర్టు రిజిస్ట్రార్ ఖండించారు. హైకోర్టు పనులు యథావిధిగా కొనసాగుతాయని రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగుతోందని రిజిస్ట్రార్ తెలిపారు. తప్పడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ జనరల్‌ హెచ్చరించారు. గురువారం నుంచి హైకోర్టు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారని,   హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ ఖండించింది.

Updated Date - 2020-07-09T00:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising