ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 20వేల లోపు అగ్రిగోల్డ్‌ డిపాజిట్లను చెల్లించేందుకు అనుమతించండి

ABN, First Publish Date - 2020-10-01T08:45:16+05:30

అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు బకాయిలు చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం తెలంగాణ హైకోర్టును బుధవారం కోరారు. అగ్రిగోల్డ్‌ గ్రూపు సంస్థల....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ హైకోర్టును కోరిన ఏపీ


హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు బకాయిలు చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం తెలంగాణ  హైకోర్టును బుధవారం కోరారు. అగ్రిగోల్డ్‌ గ్రూపు సంస్థల కుంభకోణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ చేయాలన్నారు. అగ్రిగోల్డ్‌ స్థిరాస్థులను వేలం ద్వారా విక్రయించేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతించిందని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి చెల్లించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టును ఏజీ  కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వ్యాజ్యాలను భౌతిక కోర్టుల్లో ప్రత్యక్షంగా విచారిస్తామని పేర్కొంది. విచారణను నవంబరు 4కి వాయిదా వేసింది. 

Updated Date - 2020-10-01T08:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising