ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-11T15:07:54+05:30

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,647కు చేరుకోగా...645 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 22,628 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 59,374 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణలో 6,42,875 కరోనా టెస్టులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 338 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే రంగారెడ్డి 147, కరీంనగర్‌ 121, మేడ్చల్‌ 119, వరంగల్‌ అర్బన్‌ 95, గద్వాల్‌ 85, జనగామ 71, కామారెడ్డి 71,  పెద్దపల్లి 66 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Updated Date - 2020-08-11T15:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising