పీసీసీ పదవిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దుమారం
ABN, First Publish Date - 2020-06-01T21:46:20+05:30
పీసీపీ అధ్యక్ష పదవిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దుమారం మొదలైంది.
హైదరాబాద్: పీసీపీ అధ్యక్ష పదవిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దుమారం మొదలైంది. లాక్ డౌన్‌తో స్తబ్దుగా మారిన కాంగ్రెస్ రాజకీయాలను ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ రగిలించారు. లాక్ డౌన్ సడలింపులతో కాంగ్రెస్‌లో రాజకీయాలు మొదలవుతాయని, తమ నాయకులు పీసీసీ కోసం ప్రయత్నాలు మొదలుపెడతారని జగ్గారెడ్డి వ్యాఖ్యనించారు. ఉన్నట్టుండి జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షపదవి గురించి మాట్లాడడం, అంతేకాకుండా రాహుల్ గాంధీకి లేఖ రాస్తానంటూ మీడియాకు చెప్పారు.
Updated Date - 2020-06-01T21:46:20+05:30 IST