ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ జలదోపిడీపై చర్చకు సిద్ధమా?: వంశీచంద్‌

ABN, First Publish Date - 2020-08-09T08:03:43+05:30

ఏపీ జలదోపిడీని అరికట్టడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా? అని శనివారం ఓ ప్రకటనలో టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఏపీ జలదోపిడీని అరికట్టడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా? అని శనివారం ఓ ప్రకటనలో టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీలో పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. 


అంబేడ్కర్‌ విగ్రహం ఏమైంది: రాములునాయక్‌

సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏమైందని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ ప్రశ్నించారు. సచివాలయం కట్టేందుకు రూ.400 కోట్లు కేటాయించిన కేసీఆర్‌.. అంబేడ్కర్‌ విగ్రహానికి రూపాయి కూడా ఇవ్వరా? అని నిలదీశారు

Updated Date - 2020-08-09T08:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising