ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

ABN, First Publish Date - 2020-08-22T12:52:18+05:30

7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:రాష్ట్ర శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 7న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై శుక్రవారం ఉభయ సభల ప్రారంభ ఉత్తర్వులను జారీ చేశారు. 20 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కీలక అంశాలపై సమగ్రంగా చర్చలు జరిపేలా కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలని సీఎం ఆదేశించారు. కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేలా సమావేశాలను నిర్వహిస్తారు.

Updated Date - 2020-08-22T12:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising