ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చేవారం టీడీపీ రాష్ట్ర కమిటీ

ABN, First Publish Date - 2020-08-16T10:28:14+05:30

టీడీపీ రాష్ట్ర కమిటీకి సంబంధించి వచ్చిన మరికొన్ని ప్రతిపాదనలనూ పరిశీలించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తాజా ప్రతిపాదనలూ పరిశీలించండి
  • ముఖ్యులతో చంద్రబాబు 

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర కమిటీకి సంబంధించి వచ్చిన మరికొన్ని ప్రతిపాదనలనూ పరిశీలించాలని రాష్ట్ర పార్టీ ముఖ్యులను  అధినేత చంద్రబాబునాయుడు ఆదేశించారు. రెండు మూడురోజుల్లో కమిటీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణకు సూచించారు.   కొత్త కమిటీని వచ్చే వారమే చంద్రబాబు ప్రకటించనున్నారు. పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో చంద్రబాబు శనివారం జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు.  కమిటీ కూర్పునకు జరిగిన కసరత్తును నేతలు ఆయనకు వివరించారు. గిరిజనులు, చేనేత కార్మికుల సమస్యలపై చేపట్టనున్న కార్యక్రమాలను పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.  ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజల కన్నా వారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.  

Updated Date - 2020-08-16T10:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising