ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి టీడీపీ మహానాడు

ABN, First Publish Date - 2020-05-27T07:36:30+05:30

తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం ప్రారంభం కానుంది. రెండురోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వెబ్‌నార్‌ ద్వారా ఈసారి మహానాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో వెబ్‌నార్‌ ద్వారా నిర్వహణ


హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం ప్రారంభం కానుంది. రెండురోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వెబ్‌నార్‌ ద్వారా ఈసారి మహానాడు నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సుమారు 15 వేల మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. వీరిలో తెలంగాణ నుంచి ఐదువేల మంది పాల్గొంటారని టీడీపీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ, తెలంగాణాకు సంబంధించి మొత్తం 12 తీర్మానాలు ప్రతిపాదించనుండగా తెలంగాణ నుంచి 4 అంశాలపై చర్చించనున్నారు. తొలిరోజు వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై, గురువారం విద్యారంగం, టీఆర్‌ఎస్‌ వాగ్దానాలు-వైఫల్యాలపై చర్చించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు  ప్రారంభమయ్యే మహానాడులో టీడీపీ -టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఉదయం 11.50 గంటలకు ప్రసంగించనున్నారు.


Updated Date - 2020-05-27T07:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising