ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడిని క్వారంటైన్‌కు తరలిస్తుండగా అడ్డుకున్న ముస్లిం మత పెద్దలు

ABN, First Publish Date - 2020-04-02T19:19:31+05:30

సూర్యాపేట: చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో బషీర్ అనే యువకుడిని ఐసోలేషన్‌కు తరలిస్తుండగా ముస్లిం మత పెద్దలు అంబులెన్స్‌ను అడ్డుకుని ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో బషీర్ అనే యువకుడిని ఐసోలేషన్‌కు తరలిస్తుండగా ముస్లిం మత పెద్దలు అంబులెన్స్‌ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. కరోనా పాజిటివ్ కానప్పటికీ క్వారంటైన్‌కు తరలించడం పట్ల ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం క్వారంటైన్ నుంచి నిన్న బషీర్ గ్రామానికి చేరుకున్నాడు. నిన్నటి నుంచి కూడా వైద్య పరీక్షలకు బషీర్ నిరాకరిస్తుండటం గమనార్హం. 


Updated Date - 2020-04-02T19:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising