ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేట జిల్లా: వైన్ షాపులో చోరీ

ABN, First Publish Date - 2020-12-13T18:05:54+05:30

జిల్లాలో ఓ వైన్ షాపులో అర్ధరాత్రి చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలో ఓ వైన్ షాపులో అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగుడు షాపు వెనుక భాగం నుంచి రేకుల పైభాగంలో రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాడు. కౌంటర్‌లో ఉన్న రూ. 10వేల నగదు. ఓ కేసు మద్యం సీసాలను ఎత్తుకుపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది. షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2020-12-13T18:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising