ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సునీల్ రెడ్డి హత్య దారుణం: జర్నలిస్ట్ సంఘాలు

ABN, First Publish Date - 2020-03-03T04:42:34+05:30

ములుగు: వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో సునీల్‌తో పాటు దేవేందర్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా దుండగులు నరికారు. మరోవైపు సునీల్ రెడ్డి దారుణ హత్యను జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. పథకం ప్రకారమే దుండగులు సునీల్ రెడ్డిని హత్య చేశారని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-03-03T04:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising