ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండలో విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-07-05T04:05:16+05:30

స్పీ ఆఫీస్ ఆవరణలో విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: ఎస్పీ ఆఫీస్ ఆవరణలో విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేశారు.  ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించి మోసం చేశాడంటూ మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో రెండు రోజులగా ప్రియుడు గంగుల వెంకన్న ఇంటి ముందు యువతి ధర్నా చేశారు. న్యాయం జరగకపోవడంతో నిరాశతో ఎస్పీ కార్యాలయం వద్ద ఆమె బలవన్మరణానికి యత్నించారు. 

Updated Date - 2020-07-05T04:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising