ఆత్మహత్యలే శరణ్యం
ABN, First Publish Date - 2020-11-13T08:37:17+05:30
హరిత టపాసుల(గ్రీన్ క్రాకర్స్)నే కాల్చాలం టూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో..
క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
నిండా మునిగిపోయాం..
హైదరాబాద్ సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యో తి): హరిత టపాసుల(గ్రీన్ క్రాకర్స్)నే కాల్చాలం టూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో.. ఇప్పటికే బాణసంచా స్టాక్‌ను కొనుగోలు చేసి సగం మునిగిపోయామని, తాజాగా హైకోర్టు తీర్పుతో నిండా మునిగిపోయామని క్రాకర్స్ వ్యాపారులు చెబుతున్నారు.
నిషేధం ఆలోచన ముందే ఉంటే.. అసలు అనుమతులు ఎందుకు ఇచ్చారని క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సర్కారు తమను ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-11-13T08:37:17+05:30 IST