ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో ఫైనాన్సర్ల దాడులు ఆపండి

ABN, First Publish Date - 2020-11-03T07:09:30+05:30

కిస్తీలు చెల్లించని ఆటో రిక్షాలను ఆటో ఫైనాన్సర్లు సీజ్‌ చేస్తున్నారని, వారి దాడులను ఆపాలని తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హోం మంత్రికి ఆటో డ్రైవర్ల వినతి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కిస్తీలు చెల్లించని ఆటో రిక్షాలను ఆటో ఫైనాన్సర్లు  సీజ్‌ చేస్తున్నారని, వారి దాడులను ఆపాలని తెలంగాణ ఆటో మోటార్‌ డ్రైవర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు సోమవారం హోం మంత్రి మహమూద్‌ అలీని కలిసి వినతి పత్రం అందజేశారు. హోంమంత్రి కార్యాలయంలో నాయకులు ఎ.సత్తిరెడ్డి, వేము ల మారయ్య, సీహెచ్‌.సాయికుమార్‌  మంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించారు.


కరోనాతో తీవ్ర ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్న సమయంలో ఇలా చేయడం దారుణమన్నారు. ఆటోలను సీజ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ అనుమతి లేని ఫైనాన్స్‌ సంస్థల కార్యకలాపాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-11-03T07:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising