ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ జయంతిలోపే విగ్రహం ఏర్పాటు చేయాలి: ఎల్‌.రమణ

ABN, First Publish Date - 2020-02-22T20:35:42+05:30

హైదరాబాద్: అంబేద్కర్ జయంతిలోపే తొలగించిన విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంబేద్కర్ జయంతిలోపే తొలగించిన విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ నేత ఎల్‌.రమణ అన్నారు. శనివారం కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  అలా జరగకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని ఎల్‌.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2020-02-22T20:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising