ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే రాజయ్యకు తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2020-12-14T03:34:14+05:30

స్టేష‌న్‌ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కు తృటిలో ప్రాణాపాయం త‌ప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్:  స్టేష‌న్‌ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కు త్రుటిలో ప్రాణాపాయం త‌ప్పింది. ఆదివారం త‌న కారులో  జనగాం వెళ్తుండ‌గా ర‌ఘునాథ‌ప‌ల్లి వ‌ద్ద ఎమ్మెల్యే కార్లకు ఇసుక లారీలు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేకు వేశాడు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రాజ‌య్య‌కు ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-12-14T03:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising