ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపెక్స్‌ మినిట్స్‌పై ఇంకా తేల్చని రాష్ట్ర సర్కారు

ABN, First Publish Date - 2020-11-13T08:48:40+05:30

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసీఆర్‌తో చర్చ కోసం ఎదురుచూస్తున్న అధికారులు

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ మినిట్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఏదో ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేయాల్సి ఉంది. అయితే, ఈవిషయంపై చర్చిం చడానికి సీఎం కేసీఆర్‌ సమయం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.


సీఎం ఇచ్చే సూచనలు, ఆదేశాల ప్రకారం కేం ద్రానికి లేఖ రాయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్ర భుత్వం స్పందనను తెలియజేయడంలో ఆలస్యం చేస్తే కేం ద్రమే మినిట్స్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Updated Date - 2020-11-13T08:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising