ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాకలో బీజేపీదే గెలుపు: బండి సంజయ్

ABN, First Publish Date - 2020-11-04T02:05:39+05:30

ఎన్ని కుట్రలు చేసినా దుబ్బాకలో బీజేపీదే గెలుపు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు రూ.5 వేల నుంచి 10వేలు పంచారని తెలిపారు. ఓటింగ్ కూడా జరగకుండా టీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎన్ని కుట్రలు చేసినా దుబ్బాకలో బీజేపీదే గెలుపు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.  టీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు రూ.5 వేల నుంచి 10వేలు పంచారని తెలిపారు. ఓటింగ్ కూడా జరగకుండా టీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని ఆరోపించారు. పోలింగ్‌ శాతం పెరగడం బీజేపీకి సానుకూల అంశం అని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అబద్దాలను ప్రచారం చేసిందన్నారు. మంత్రులకు అహంకారం తలకెక్కిందని ధ్వజమెత్తారు. ఇక గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్‌ వెల్లడించారు.

Updated Date - 2020-11-04T02:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising