ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2020-08-22T15:41:40+05:30

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 30,482 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 886 క్యూసెక్కులుగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 30,482 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 886  క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1086.6 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను...ప్రస్తుతం 71 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-08-22T15:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising