ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచే ప్రత్యేక పారిశుధ్య ప్రణాళిక

ABN, First Publish Date - 2020-06-01T09:00:13+05:30

నేటి నుంచే ప్రత్యేక పారిశుధ్య ప్రణాళిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకుగాను ప్రభుత్వం రూపొందించిన ‘ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణ ప్రణాళిక’ కార్యక్రమం సోమవారం నుంచి ఈ నెల 8 వరకు జరగనుంది. రాష్ట్రంలోని 141 మునిసిపాలిటీలు, 12,751 గ్రామ పంచాయతీల్లో దీన్ని నిర్వహించేందుకు మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ సంస్థల యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా దోమల నివారణకు చర్యలు తీసుకోవడం, మురుగు కాలువల్లో పూడికతీత, ఫాగింగ్‌ వంటివి చేపడతారు. 


Updated Date - 2020-06-01T09:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising