ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’కు ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాలి: రేవంత్‌

ABN, First Publish Date - 2020-03-27T09:54:22+05:30

కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు వెంటనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు వెంటనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇది అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గురువారం ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-03-27T09:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising