ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల కోసం ప్రత్యేక యాప్‌

ABN, First Publish Date - 2020-12-30T08:29:36+05:30

ఉద్యోగులు తమ జీత, భత్యాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు తమ జీత, భత్యాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఐఎ్‌ఫఎంఐఎస్‌) పేరిట ఇది ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ అయిన వారు తమ జీత, భత్యాలు, కోతలు వంటి వివరాలను పరిశీలించుకోవచ్చు. ఉద్యోగి బ్యాంకు ఖాతా నంబరు లేదా ఎంప్లాయి ఐడీ ద్వారా లాగిన్‌ కావచ్చు.

Updated Date - 2020-12-30T08:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising