ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న పరిశ్రమలను మినహాయించాలి: టీఐఎఫ్‌

ABN, First Publish Date - 2020-04-09T09:57:38+05:30

కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మినహాయించాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్‌) అధ్యక్షుడు కె.సుధీర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మినహాయించాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్‌) అధ్యక్షుడు కె.సుధీర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవాడల్లో సుమారు పదివేలకు పైగా ఉన్న యూనిట్‌లలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నార ని, లాక్‌డౌన్‌తో యూనిట్లను మూసివేయడంతో ఉత్పత్తులు నిలిచిపోయి, కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కరోనా పరిస్థితిని సమీక్షించి అంతగా ప్రభావం లేని ప్రాంతాల్లోని యూనిట్లలో తిరిగి పనులు కొనసాగించేలా అనుమతించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆయన కోరారు. 

Updated Date - 2020-04-09T09:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising