తెలంగాణకు ఆరుగురు పోలీసు అధికారులు
ABN, First Publish Date - 2020-11-13T09:36:13+05:30
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు వెళ్లేందుకు అనుమతించింది.
అమరావతి, నవంబరు 12(ఆంఽధ్రజ్యోతి): ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు వెళ్లేందుకు అనుమతించింది.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తుది కేటాయింపుల్లో ఏపీలో పనిచేస్తున్న నాన్ కేడర్ ఎస్పీలు ఎల్. సుబ్బరాయుడు, టి.శ్రీనివాసరావు, అదనపు ఎస్పీలు సమయ్ జాన్ రావు, అరవింద బాబు, డీఎస్పీలు టి.రాధేశ్ మురళి, ఏఎస్పీ బోస్‌లను రిలీవ్ చేస్తూ రాష్ట్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - 2020-11-13T09:36:13+05:30 IST