ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరిసిల్ల ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ

ABN, First Publish Date - 2020-02-22T08:05:43+05:30

సిరిసిల్ల ఎస్సీ హాస్టల్‌లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోత్స్న డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న డిమాండ్‌ 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల ఎస్సీ హాస్టల్‌లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోత్స్న డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి మహమూద్‌అలీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిందితుడిని పోలీసు కస్టడీకి ఎందుకు అడగలేదని నిలదీశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-02-22T08:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising