ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 టీఎంసీలకు చేరిన సింగూర్ జలాశయం నీరు

ABN, First Publish Date - 2020-09-24T13:34:34+05:30

జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పోటెత్తడంతో జలాశయం నీరు 20 టీఎంసీలకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పోటెత్తడంతో జలాశయం నీరు 20 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 10,177  క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటిమట్టం 20.284 టీఎంసీలకు చేరింది. మరో 9.9 టీఎంసీల నీటి రాకతో సింగూరు జలాశయం నిండు కుండలా మారనుంది. 

Updated Date - 2020-09-24T13:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising