ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు: సీఎండీ

ABN, First Publish Date - 2020-05-13T09:49:13+05:30

రాష్ట్రంలో జూలై వరకు కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉందని, అయినప్పటికీ బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/ కొత్తగూడెం, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూలై వరకు కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉందని, అయినప్పటికీ బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో మంగళవారంఉన్నతస్థాయి అధికారులతో బొగ్గు ఉత్పత్తి, రవాణాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్తు సంస్థలకు బొగ్గు సరఫరా చేయగలిగినప్పటికీ, ఇతర పరిశ్రమలు మూతపడి ఉన్నందున వాటికి సరఫరా చేయడం సాధ్యం కావడంలేదని, పరిశ్రమలు తెరుచుకోగానే చాలినంత బొగ్గును వాటికి అందించాలని గుర్తు చేశారు.


పని చేసే ప్రదేశాలలో కార్మికులు భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కాగా, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు పెన్షన్‌ పథకంతోపాటు పీఎఫ్‌ సౌకర్యం  కల్పించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లకు సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. .  

Updated Date - 2020-05-13T09:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising