ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్ : నగరంలో గణనీయంగా తగ్గిన కాలుష్యం

ABN, First Publish Date - 2020-04-04T23:39:26+05:30

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో జనసంచారం బాగా తగ్గిపోవడంతో కాలుష్యం కూడా తగ్గిపోయినట్లు కాలుష్య నియంత్రణ మండలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో జనసంచారం బాగా తగ్గిపోవడంతో కాలుష్యం కూడా తగ్గిపోయినట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో తెలిపింది. వంద నుంచి 54కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గడం గత ఇరవై ఏళ్లలో ఇదే ప్రథమమని పేర్కొంది. వాహనాలన్నీ ఇంటికే పరిమితమైపోవడంతో కాలుష్యం తగ్గింది. సౌండ్ పొలుష్యన్‌తో పాటు ఏయిర్ పొలుష్యన్ కూడా తగ్గినట్లు పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రతి రోజూ ఆ పరిశ్రమల నుంచి కూడా కాలుష్యం అధిక మొత్తంలోనే వెలువడుతుంది. అయితే లాక్‌డౌన్ అమలులో ఉన్న సందర్భంగా అవి కూడా మూత పడ్డాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ప్రజలు అనవసరంగా వాహనాలు వాడకుండా ఉంటే నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని, దీనిని పాటిస్తే మేలని పర్యావరణ వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2020-04-04T23:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising