ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తి వేతనం ఇవ్వండి: సెర్ప్‌ జేఏసీ

ABN, First Publish Date - 2020-05-29T09:47:47+05:30

పూర్తి వేతనం ఇవ్వండి: సెర్ప్‌ జేఏసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): అత్యవసర సేవలందిస్తున్న తమకు పూర్తి వేతనం ఇవ్వాలని, లేదా తాము కాంట్రాక్టు ఉద్యోగులమైనందున 10 శాతమే వేతన కోత విధించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవోకు సెర్ప్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమ వేతనంలో 50 శాతం కోత విధించవద్దని జేఏసీ నేతలు కె.గంగాధర్‌రెడ్డి, నర్సయ్య విన్నవించారు.

Updated Date - 2020-05-29T09:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising