ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌంట్ లిటేరా స్కూల్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన శివబాలాజీ

ABN, First Publish Date - 2020-09-14T18:39:26+05:30

మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ తీరుపై సినీ హీరో శివబాలాజీ ఘాటుగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ తీరుపై సినీ హీరో శివబాలాజీ ఘాటుగా స్పందించారు. స్కూల్‌పై మానవహక్కుల కమిషన్‌‌కు ఫిర్యాదు చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తోందని ఆరోపించారు. ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఎదురు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ‘మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు, నేను మీకు క్లాసులు తీసుకుంటా’ అంటూ శివబాలాజీ ఘాటుగా హెచ్చరించారు. 

Updated Date - 2020-09-14T18:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising