ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూపాలపల్లిలో మరో అధికారిపై లైంగిక కేసు

ABN, First Publish Date - 2020-06-05T20:04:00+05:30

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైద్యాధికారి వేణుగోపాలరావు వేధింపుల విషయం మరువకముందే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైద్యాధికారి వేణుగోపాలరావు వేధింపుల విషయం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి వేధిస్తున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. మలోహర్ మండలానికి చెందిన ఎక్సైజ్ సీఐ ప్రశాంతి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాటారం ఎక్సైజ్ సీఐగా ప్రశాంతి విధులు నిర్వహిస్తున్నారు. అయితే కానిస్టేబుల్స్ విధులకు రాకపోయినా డ్యూటీలో ఉన్నట్లు హాజరు వేయాలని శశిధర్ రెడ్డి తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు. పరుషపదజాలంతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2020-06-05T20:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising