ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వనస్థలిపురంలో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టు

ABN, First Publish Date - 2020-05-09T23:34:28+05:30

వనస్థలిపురం ఆటోనగర్‌లో సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకెళితే.. ఆటోనగర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంత కాలంగా వ్యభిచారాన్ని నిర్వమిస్తున్నారు. విషయం తెలుసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వనస్థలిపురం ఆటోనగర్‌లో సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకెళితే.. ఆటోనగర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంత కాలంగా వ్యభిచారాన్ని నిర్వమిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన విటుల్లో బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీక్షిత్ ఉన్నారు. ఓయో హోటల్ ఎండీ రాఘవేంద్ర రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-05-09T23:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising