ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేటర్ భర్తకు వేధింపులు.. సెల్ఫీ వీడియోలో ఆవేదన

ABN, First Publish Date - 2020-02-21T01:57:38+05:30

ఓ మహిళా కార్పొరేటర్ భర్త తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనను ఆకాష్‌ అనే వ్యక్తి చంపుతానని బెదిరిస్తున్నాడంటూ కార్పొరేటర్‌ కోమల్‌ భర్త సెల్ఫీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌: ఓ మహిళా కార్పొరేటర్ భర్త తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనను ఆకాష్‌ అనే వ్యక్తి చంపుతానని బెదిరిస్తున్నాడంటూ కార్పొరేటర్‌ కోమల్‌ భర్త సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘నా భార్యను తన భార్య అంటూ ఆకాష్‌ ప్రచారం చేసుకుంటూ... తన కాళ్ల కింద ఉండాలని బెదరిస్తున్నాడంటూ నరేష్‌ కుమార్‌ సెల్ఫీ వీడియో’’లో గోడు వెళ్లబుచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో కలకలం రేపుతోంది.

Updated Date - 2020-02-21T01:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising