సీఎంవో పేరుతో మోసాలు.. ఒకరి అరెస్ట్
ABN, First Publish Date - 2020-08-22T21:52:14+05:30
సీఎంవో అడిషనల్ సెక్రటరీ అంటూ మోసాలకు పాల్పడుతున్న సాయిచందన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ వ్యవహారాలు
కరీంనగర్: సీఎంవో అడిషనల్ సెక్రటరీ అంటూ మోసాలకు పాల్పడుతున్న సాయిచందన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ వ్యవహారాలు చూస్తానంటూ సాయిచందన్ మోసాలకు పాల్పడుతున్నాడు. సీఎంవో కార్యదర్శి సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడు సాయిచందన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2020-08-22T21:52:14+05:30 IST