ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాప్తి నివారణకు ఎస్‌బిఐ తన వంతుసాయం

ABN, First Publish Date - 2020-05-29T22:05:59+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా తామూ తమకు తోచిన రీతిలో సాయం అందిస్తున్నట్టు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓ పి మిశ్రా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా తామూ తమకు తోచిన రీతిలో సాయం అందిస్తున్నట్టు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓ పి మిశ్రా అన్నారు. శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ను కలిసి ఎస్బఇఐ తరపున పీపీఈ కిట్స్‌ బాక్సులను ఆయనకు అందజేశారు. అలాగే కరోనా బాధితులకు ఆహార సరఫరా, ఆసుప త్రులకు వైద్య పరికాలు తదితర కార్యక్రమాలను నిర్యహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ఎస్‌బిఐ ఒక కోటి ఒక లక్ష రూపాయల సాయం అందించిందని తెలిపారు. అలాగే తాజాగా అందజేసిన కిట్లను గాంధీ, ఉస్మానియా, ఎంజిఎం, నిజామాబాద్‌, నల్గొండలోని జనరల్‌ హాస్పిటల్స్‌కు అందించాలని కోరారు. సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిజిఎం కెవి  బంగార్రాజు, హనుమంతరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T22:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising