ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధ్యతలు స్వీకరించిన సంతోషి

ABN, First Publish Date - 2020-11-03T07:37:19+05:30

గల్వాన్‌లో అమరుడైన కల్నల్‌ సంతో్‌షకుమార్‌ సతీమణి, డిప్యూటీ కలెక్టర్‌ సంతోషి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గల్వాన్‌లో అమరుడైన కల్నల్‌ సంతో్‌షకుమార్‌ సతీమణి, డిప్యూటీ కలెక్టర్‌ సంతోషి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అధికారిక విధుల నిర్వహణపై జనవరి 2021 వరకూ క్షేత్రస్థాయి శిక్షణకు ఆమెను ఈ జిల్లాకు కేటాయించింది.

ఈ మేరకు ఆమె సోమవారం జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ను కలిసి జాయినింగ్‌ రిపోర్టును అందజేశారు. 


Updated Date - 2020-11-03T07:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising